NH 44 : కామారెడ్డి జిల్లాలో ఎడ్లకట్టవాగు ఉద్ధృతితో భిక్కనూరు మండలం జంగంపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం సుమారు 20 కి.మీ మేర నిలిచిన వాహనాలు. భిక్కనూరు - తలమడ్ల స్టేషన్ల మధ్యలో రామేశ్వరపల్లి గ్రామశివారులో వరద ఉద్ధృతికి రైల్వేకట్ట తెగింది. రైల్వేట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయాయి. దీంతో నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో రైళ్లు నిలిచాయి. జాతీయ రహదారి 44పై భిక్కనూరు టోల్‌గేట్ వద్ద ఎడ్లకట్ట వాగు ప్రవాహం చేరడంతో పాక్షికంగా రోడ్డు దెబ్బతింది. భిక్కనూరు వద్ద రహదారిపై 20 కి.మీ.కు పైగా వాహనాలు గంటల తరబడి నిలిచాయి. అధికారులు వారికి ఆహారంతోపాటు తాగునీరు సమకూర్చారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద నిజామాబాద్ వెళ్లే మార్గంలో గురువారం జాతీయ రహదారి కుంగిపోయింది. టేక్రియాల్ వద్ద పెద్దచెరువు ప్రవాహంతో ఒకవైపు మొత్తం జాతీయ రహదారి కుంగింది. జిల్లావ్యాప్తంగా 130 రోడ్లు ధ్వంసమయ్యాయి.
Heavy floods in Edlakatta Vagu have caused massive disruptions in Kamareddy district. Traffic on National Highway 44 near Bhikkanur came to a standstill for nearly 20 km, leaving hundreds of vehicles stranded for hours.
👉 Key Highlights:
NH-44 damaged at Bhikkanur, Kyasampalli & Tekrial.
Nizamabad–Hyderabad train services suspended after railway track embankment washed away at Rameshwarapalli.
Authorities provided food and drinking water to stranded commuters.
Over 130 roads destroyed across the district.
Stay tuned for the latest updates on road and railway restoration works, relief measures, and government response.
📌 Don’t forget to Like, Share & Subscribe for more breaking news updates from Telangana.
#Kamareddy #Floods #Telangana #NH44 #Bhikkanur #Nizamabad #Hyderabad #FloodUpdate #TelanganaFloods #OneindiaTelugu #oneindia #OIUpdates
Also Read
రికార్డు వరదను తట్టుకుని నిలబడి..! 103 ఏళ్ల నాటి పోచారం ప్రాజెక్టు ఇంజనీరింగ్ సీక్రెట్! :: https://telugu.oneindia.com/news/telangana/103-year-old-pocharam-project-withstands-record-floods-a-timeless-engineering-marvel-449575.html?ref=DMDesc
కామారెడ్డి కకావికలం.. వరద ధాటికి ఎన్ హెచ్ 44 బంద్, అటు వెళ్లొద్దు! :: https://telugu.oneindia.com/news/telangana/kamareddy-indulged-with-floods-nh-44-closed-due-to-flood-dont-go-that-way-449565.html?ref=DMDesc
విద్య సంస్థలు బంద్.. ఎందుకంటే...? :: https://telugu.oneindia.com/news/telangana/record-rains-in-kamareddy-district-trigger-widespread-flooding-schools-shut-down-449535.html?ref=DMDesc
~PR.358~VR.238~ED.232~CA.240~